అనుష్క శర్మతో కలిసి వ్యాయామం చేసి.. అభిమానులను ఖుషీ చేసిన కోహ్లీ
- ఇటీవల కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్
- తాజాగా తన శ్రీమతితో సెల్ఫీ వీడియో తీసుకున్న కోహ్లీ
- తనతో ఎవరు ఉన్నారో చూడండంటూ వ్యాఖ్య
ఈ నేపథ్యంలో తాజాగా, అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ సెల్ఫీ వీడియోను తీసుకున్న కోహ్లీ.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మరో ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నానని పేర్కొన్నాడు. తనతో పాటు ఎవరు ఉన్నారో చూడండంటూ అనుష్క శర్మను చూపిస్తూ అలరించాడు. తన భార్య తన కంటే ఎక్కువగా వ్యాయామం చేస్తోందని, ఆమె స్ట్రాంగ్ అని అన్నాడు.