కైఫ్ చెప్పాడు... చెన్నై గెలిచింది... ఆ జోస్యం నిజమైంది!
- ఢిల్లీ చివర ఉంటే టాప్-2 జట్టుకు విజయం
- గతంలో మూడుసార్లు జరిగింది
- మరోసారి అదే పునరావృతమైంది
ఈ లెక్క ప్రకారం 2018లో కప్పు చెన్నై సూపర్ కింగ్స్ ఎగరేసుకు పోతుందని అన్నాడు. ఢిల్లీ జట్టు చివర్లో నిలిచినప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విఫలం అవుతుందన్న విషయం కాకతాళీయమే అయినా, మరోసారి అదే జరగడం గమనార్హం. గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడగా, చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.