నేను మిలిటరీ చొక్కా ధరించడానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్
- శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న పవన్ యాత్ర
- మిలిటరీ చొక్కాతో ఆకట్టుకుంటున్న జనసేనాని
- శ్రీకాకుళం జిల్లా సైనికుల స్ఫూర్తితోనే తాను ఈ చొక్కా ధరించానని చెప్పిన పవన్
అయితే, యాత్రలో ఆయన వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. మిలిటరీ రంగు చొక్కా ధరించి, మెడలో ఎర్ర రంగు కండువా వేసుకుని ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తన వేషధారణ గురించి పవన్ స్పందిస్తూ, దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనపడతాడని, జైహింద్ అంటాడని చెప్పారు. వారి స్ఫూర్తితోనే తాను మిలిటరీ చొక్కా ధరించానని తెలిపారు.