ఓవైపు ఊపిరి సలపని రాజకీయాలు, మరోవైపు టీవీ షోలతో అనునిత్యం బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా తన బిజీ లైఫ్ కు బ్రేక్ ఇచ్చారు. భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలసి సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లారు. తన కుటుంబంతో కలసి ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ ద్వారా ఆమె పంచుకున్నారు.