ప్రొటెం స్పీకర్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు జేడీఎస్
- ప్రొటెం స్పీకర్ గా బోపయ్య నియామకం తగదు
- గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన జేడీఎస్
- సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారు?
సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారంటూ తమ పిటిషన్ లో ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దేశ్ పాండే ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశ్ పాండేను కాదని బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.