నాకు తెలిసిన వాళ్లలో నీవే గ్రేట్.. లవ్ యూ!: అనుష్కకు కోహ్లీ గ్రీటింగ్స్
- అనుష్క బర్త్ డేను సెలబ్రేట్ చేసిన కోహ్లీ
- హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ట్వీట్
- పెళ్లయిన తర్వాత అనుష్క తొలి పుట్టినరోజు
'హ్యాపీ బర్త్ డే మై లవ్. నాకు తెలిసిన వాళ్లలో అందరి కంటే ఎక్కువగా పాజిటివ్ గా, నిజాయతీగా ఉండే వ్యక్తివి నీవే. లవ్ యూ' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక అనుష్క జరుపుకున్న తొలి పుట్టిన రోజు ఇదే.