అమెరికాలో 'మా' పెద్దలకు చుక్కెదురు!
- డల్లాస్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు
- ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- హోదా కోసం పోరాడాలని నినాదాలు
చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చిన తెలుగువారు, హోదా కోసం ఇండస్ట్రీ పోరాడాలని డిమాండ్ చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారు. తమిళనాడు సినీ పరిశ్రమను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, హోదా పోరాటంలో సినీ పరిశ్రమ కలసిరావాలని నినాదాలు చేశారు. హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.