ఒకాయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నా: శ్రీరెడ్డి
- పేరు చెప్పకుండా పోస్టు పెట్టిన శ్రీరెడ్డి
- ఇకపై టాలీవుడ్ ను మార్చేందుకే పోరాటం
- వ్యక్తిగత యుద్ధాలు చేయబోనని వెల్లడి
కాగా, ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు, శ్రీరెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ పేరును డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ, శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఉద్దేశించి చేసినవేనని ఈ పోస్టుకు సమాధానంగా వస్తున్న కామెంట్లలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.