క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ ఆదాశర్మ స్పందన
- సెక్సువల్ ఫేవర్ చేయడం పూర్తిగా వ్యక్తిగత అంశం
- ఒత్తిడి చేయడం మాత్రం తప్పు
- నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు
కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని తెలిపింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదా తెలిపింది. దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే... అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయని చెప్పింది. బాలీవుడ్ లో అవకాశాలు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని తెలిపింది.