ఆ డిమాండ్ వాకాడ అప్పారావు కోసమా? మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకా? కాస్కో నా వాస్కోడిగామా!: శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
- నిన్నటి పవన్ దీక్షతో నెగటివ్ మార్కులు
- మా మహిళా సంఘానికి అంజనా దేవి పేరు పెడుతున్నాం
- ఏపీలో వైసీపీ, చంద్రబాబులకు నా మద్దతు: శ్రీరెడ్డి
ఇక 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అని పవన్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ, "కొత్త సినిమా... 'రాళ్లేసి కొట్టుకుందాం రా'... 'తిక్కకి లెక్క లేదు' ఈ పేరు కూడా బాగుంటుంది" అని వ్యాఖ్యానించింది. తాను ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకు మద్దతిస్తానని, అయితే ఏంటని కూడా ప్రశ్నించింది. "నువ్వు చితక్కొట్టించింది మీడియా వాళ్ల కార్లను కాదు. జర్నలిస్టుల మనోభావాలని... కాస్కో నా వాస్కోడిగామా" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.