పక్కపక్కనే ఉన్నా... పలకరించుకోని నితిన్ గడ్కరీ, చంద్రబాబు
- సింగపూర్ పర్యటనలో ఉన్న గడ్కరీ, చంద్రబాబు
- హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌కు హాజరు
- సింగపూర్‌లో పలువురితో చంద్రబాబు చర్చలు
కాగా, హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ, చంద్రబాబు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయట్లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.