కోహ్లీ, మెక్ కల్లమ్, చాహల్ డాన్స్... వీడియో చూడండి
- ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న ఆటగాళ్లు
- ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి
- బెంగళూరు ఫ్రాంఛైజీ కోసం స్టెప్పులేసిన కోహ్లీ, మెక్ కల్లమ్, చాహల్
బ్యాటు, బంతితో చెలరేగే ఆటగాళ్లను మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులేయించడంతో సమన్వయం కుదరలేదు. దీంతో నవ్వు ఆపుకోలేక చాహల్ పెద్దగా నవ్వేశాడు. అతనితో కోహ్లీ కూడా శ్రుతి కలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను చాహల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ‘ఐపీఎల్ కోసం దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, మెక్ కల్లమ్ తో వార్మప్ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.