ఓలా నుంచి ఊహించని సంచలనం.. ఓఎన్ఎన్ పేరుతో న్యూస్ చానల్!
- జర్నలిజంలోకి ఓలా సంస్థ
- ఓలా న్యూస్ నెట్‌వర్క్ పేరుతో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు
- సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న న్యూస్ వీడియో
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో అంచనాలకు మించి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. మరి, వీక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. మీరూ ఓ లుక్కేయండి!