ఏజ్ బార్ అయిన హీరోల్లారా.. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారు!: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేస్తారు
- ఏపీ ప్రజల కష్టాలు మీకు పట్టవా?
- ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు
ఏజీ బార్ అయిన హీరోలూ... మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీది హాలీవుడ్ స్థాయి కాదని... హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే... ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా మౌనం వీడాలని సూచించారు.