సుజనా, అశోక్ ల రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి
- రాజీనామాలను ఆమోదించాలని ప్రధాని సిఫార్సు
- ఆ వెంటనే సంతకం చేసిన రాష్ట్రపతి
- ప్రధాని కార్యాలయానికి అందిన సమాచారం
ప్రస్తుతానికి వీరిద్దరి శాఖలూ ప్రధాని వద్దే ఉంటాయని, ఎవరికీ అదనపు బాధ్యతలు ఇవ్వడం లేదని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, నిన్న స్వయంగా ప్రధానిని కలిసిన సుజనా, అశోక్ లు తమ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తాము కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామా లేఖలను మోదీకి అందించిన సంగతి తెలిసిందే.