వారెవా...ఏమి స్టిల్ గురూ...!.. అల్లు అర్జున్ పోజుపై నెటిజన్ల ఫిదా
- నా పేరు సూర్య సినిమా లేటెస్ట్ పోస్టర్‌కి ఆదరణ
- అల్లు అర్జున్ పోజు అదిరిపోయిందంటూ ట్వీట్లు
- సోషల్ మీడియాలో తెగ వైరల్
ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుదలయిన పోస్టర్ అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ స్టిల్ చూసి అల్లు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు 'వారెవా ఏమి స్టిల్ గురూ..అదుర్స్' అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆర్మీ జీపులో స్టీరింగ్ పట్టుకుని స్టైల్‌గా నోట్లో చుట్ట పెట్టుకుని బన్నీ ఇచ్చిన పోజు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.