చంద్రబాబు చూపిస్తున్న నవ్యాంధ్ర పురోగతి... ఆకర్షిస్తున్న వీడియోను చూడండి!
- అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు
- డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియో విడుదల
- కంపెనీలకు ఇచ్చిన భూమి వివరాలనూ చూపిన చంద్రబాబు
వీటితో పాటు అధికారులకు ఇళ్ల నిర్మాణం, ఎన్జీవో కార్యాలయాల నిర్మాణం తదితరాలను చూపిస్తూ, ఇప్పటివరకూ ఏ సంస్థకు ఎన్ని ఎకరాల స్థలం ఇచ్చారు, అవి పెట్టిన పెట్టుబడులు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? తదితర వివరాలను తెలిపారు. ఈ వీడియోలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించగా అవిప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. చంద్రబాబు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.