ఉండవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు... అమెరికా నుంచి డైరెక్టుగా మాల్దీవులకు లోకేశ్!
- గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
- ఆపై శంషాబాద్ మీదుగా మాల్దీవులకు
- ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్
- నేరుగా మాల్దీవులకు వెళ్లనున్న లోకేశ్
ప్రతి సంవత్సరమూ కొన్ని రోజులు కుటుంబంతో కలిసి విదేశాల్లో సేదదీరే ఆయన, ఈ సంవత్సరం మాల్దీవులను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏపీ మంత్రి, చంద్రబాబు కుమారుడు లోకేశ్, అక్కడి నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లి తనవారితో కలుస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.