ఇక్కడ కాదు.. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేసుకోండి: లోకేశ్
- ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ ముట్టడి చేయాలనుకోవడం ఏంటి?
- హోదా కాదంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం
- ప్యాకేజీకి ఒప్పుకోకుంటే అనంతపురానికి కియా ఎలా వచ్చేది?
- హోదా, ప్యాకేజీలపై అవగాహన లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారు
ఉపాధి హామీ పనుల కింద 16 వేల కోట్ల నిధులు ఎలా వస్తాయని లోకేశ్ అడిగారు. హోదా, ప్యాకేజీలపై అవగాహన లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఏది రాలేదో చెప్పాలని నిలదీశారు.