ఆ ఫేస్ బుక్ అకౌంట్స్ నావి కాదు.. ఆ రాతలూ నావి కాదు: సింగర్ సునీత
- నా పేరుతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేశారు
- నా పేరు, పరపతిని నాశనం చేస్తున్నారు
- నాకు ఒక ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది
అసలు ఫేస్ బుక్ లో తనకు ఒకే అకౌంట్ ఉందని... దానికి బ్లూ కలర్ టిక్ ఉంటుందని... ఆ టిక్ ను చూసి తనను ఫాలో కావాలని సూచించారు. ఈ ఫేక్ అకౌంట్ గాళ్లంతా తన పేరును, తన పరపతిని పాడు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఫేక్ అకౌంట్లను తాను ఇక్కడ రెండింటిని పోస్ట్ చేస్తున్నానని... ఇలాంటి అకౌంట్లు చాలా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని కోరారు.