దుమారం రేపిన హర్భజన్ సింగ్ ట్వీట్.. డిలీట్ చేసిన భజ్జీ
- జింబాబ్వేతో ఘోరంగా ఓడిపోయింది
- దారుణ స్థితిలో శ్రీలంక టీమ్
- మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నా
తన కెరియర్ లోనే అట్టడుగు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు. త్వరలోనే వారు కోలుకుంటారని... మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన ట్వీట్ ను భజ్జీ డిలీట్ చేశాడు.
.