చంద్రబాబుపై బెంగొచ్చింది... చూసి, మాట్లాడి వెళుతున్నా: హాస్య నటుడు వేణుమాధవ్
- మీడియాతో సరదాగా మాట్లాడిన వేణుమాధవ్
- చంద్రబాబును చూసి చాలా రోజులైంది
- కలిసి, మాట్లాడేందుకు వచ్చానన్న వేణుమాధవ్
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వేణుమాధవ్ యాక్టివ్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వేణుమాధవ్ ప్రచారం నిర్వహించాడు. ఆపై కాకినాడలోనూ తళుక్కుమన్నాడు.