మరో వివాదంలో హీరో రాజశేఖర్ కుటుంబం.. యాక్సిడెంట్ చేసిన కుమార్తె శివాని!
- రాజశేఖర్ కుటుంబాన్ని వీడని వివాదాలు
- మొన్న రాజశేఖర్.. నేడు శివాని
- రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న బాధితుడు
అయితే, బాధితుడు మాత్రం తనకు రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాను కారు కొని రెండు వారాలైనా గడవలేదని, కాబట్టి తనకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ అతను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న శివాని త్వరలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయనుంది.