భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లోకి మ‌రో అడ‌ల్ట్ స్టార్‌... మ‌ల‌యాళం సినిమాలో మియా ఖ‌లీఫా

  • అడ‌ల్డ్ సినిమా చంక్జ్ 2 లో న‌టించనున్న మాజీ పోర్న్ స్టార్‌
  • స్ప‌ష్టం చేసిన చిత్ర ద‌ర్శ‌కుడు
  • ఐటెమ్ డాన్స్ కూడా
స‌న్నీ లియోన్ త‌ర్వాత మ‌రో అడ‌ల్ట్ స్టార్ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నుంది. మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా త్వ‌ర‌లో ఓ మ‌ల‌యాళం సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో వ‌చ్చిన చంక్జ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న చంక్జ్ 2 చిత్రంలో మియా ఖ‌లీఫా ఓ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నట్లు, సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కి కూడా న‌ర్తించనున్నట్టు చిత్ర ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులూ తెలిపారు. మే 2018లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, ప్ర‌స్తుతం 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌లిస్టుగా మియా ఖ‌లీఫా ప‌నిచేస్తోంది.
Go Back to Shorts
indian film industry
adult star
mia khalifa
sunny leone
malayalam
chunkzz

More Telugu News