రేవంత్ రెడ్డి ఇలాఖాలో పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
- టీటీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
- రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న నేతలు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. నాయకులంతా కలసి ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆదేశించారు. మరోవైపు, ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ చంద్రబాబుకు తెలిపారు.