ఢిల్లీలోని ఏపీ భవన్ లో రేవంత్ రెడ్డికి గదులు ఇవ్వని అధికారులు!
- ఈ సాయంత్రం ఢిల్లీకి రానున్న రేవంత్
- ఆయనతో పాటు పలువురు నేతలు
- రేపు ఉదయానికి భారీ సంఖ్యలో అనుచరులు కూడా ఢిల్లీకి
- గదులు లేవని చెప్పిన ఏపీ, తెలంగాణ అధికారులు
ఇక వారందరికీ బస ఏర్పాట్ల కోసం ఏపీ భవన్ ను సంప్రదించగా, రెండు రాష్ట్రాల అధికారులూ గదులు ఖాళీ లేవని చెప్పినట్టు సమాచారం. ఏపీ భవన్ ప్రస్తుతం రెండు భాగాలుగా ఉండగా, ఓ భాగాన్ని తెలంగాణ సర్కారు, మరో భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.