సుప్రీంకోర్టు ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాందేవ్ బాబా
- హిందువులను, హిందూ పండుగలను టార్గెట్ చేయడం దారుణం
- చిన్న టపాసులకు అనుమతి ఇవ్వాల్సింది
- శశిథరూర్ వ్యాఖ్యలను కూడా తప్పుబట్టిన బాబా
చిన్న టపాసులకు అనుమతి ఇవ్వాలని అన్నారు. తాను కూడా స్కూళ్లను, యూనివర్శిటీలను నడిపిస్తున్నానని... అక్కడ చేత్తో పట్టుకుని కాల్చే బాణాసంచాలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. టపాకాయల నిషేధాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత శశిథరూర్ ను కూడా రాందేవ్ బాబా తప్పుబట్టారు. శశిథరూర్ లాంటి మేధావి కూడా ఇలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. 'ఇండియా టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా ఈ మేరకు స్పందించారు.