కాజల్, తమన్నా... ఓ వాట్సాప్ గ్రూప్!
- గ్రూప్‌లో మరో ఇద్దరు నటీమణులు
- గ్రూప్ క్రియేట్ చేసిన `క్వీన్` బృందం
- నాలుగు భాషల్లో `క్వీన్` రీమేక్
ఈ గ్రూప్‌లో కన్నడ రీమేక్ `బటర్‌ఫ్లై`లో నటిస్తున్న పారుల్ యాదవ్, మలయాళ రీమేక్ `జామ్ జామ్`లో నటిస్తున్న మంజిమా మోహన్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. నాలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వివరాలను ఎప్పటికప్పుడు పంచుకోవడానికి చిత్ర యూనిట్ ఈ వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించింది. ఈ గ్రూప్‌లో చిత్రానికి పనిచేస్తున్న ఇతర సభ్యులు కూడా ఉన్నారట.