పారితోషికం పెంచడం వల్లనే లావణ్య త్రిపాఠిని తప్పించారట!
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి లావణ్య తప్పుకున్నట్టు .. ఆమె స్థానంలోకి రష్మిక మందనను తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి తప్పుకోలేదనీ .. భారీ స్థాయిలో పారితోషికం పెంచడం వలన తప్పించారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా రష్మిక మందన ట్వీట్ చేయడంతో, ఆమె విషయంలోను క్లారిటీ వచ్చేసింది.