హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’తో పాటు అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీబిజీగా గడిపేసిన నటి ప్రియాంక చోప్రా ఎంతో కాలంగా ఏ బాలీవుడ్ చిత్రానికీ ఒప్పుకోలేదు. అయితే, బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు ప్రస్తుతం తాను కొన్ని కథలు వింటున్నానని ప్రియాంక చెప్పింది. కొందరు న్యూయార్క్ వచ్చి మరీ తనకు కథలు చెబుతున్నారని, వాటిల్లో తనకు కొన్ని నచ్చాయని తెలిపింది. అయితే, ‘క్వాంటికో’ మూడో సీజన్‌పై స్పష్టత వస్తేనే తాను ఆ విషయంలో ముందడుగు వేయగలనని, ఇప్పుడైతే తన చేతిలో మూడు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయని తెలిపింది. కానీ వాటిపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేనని తేల్చి చెప్పింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి