ఐపీఎల్ సీజన్-10లో నాలుగో టీ20 ప్రారంభమైంది. రాజ్ కోట్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో గుజరాత్ లయన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ లతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి రేగుతోంది. కాగా, గుజరాత్ లయన్స్ జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. జాసన్ రాయ్ (13) కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన ట్రెంట్ బోల్ట్ కు రెండు బౌండరీలతో స్వాగతం పలికాడు. తరువాతి ఓవర్ వేసిన పియూష్ చావ్లా బౌలింగ్ లో మరో బౌండరీ బాది ఉద్దేశం చాటాడు. మరో ఎండ్ లో మెక్ కల్లమ్ (1) బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ లయన్స్ 16 పరుగులు చేసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి