ముఖ్యమంత్రి ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే ముందు పైలట్ వాహనాలు, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు.. ఇలా పలు వాహనాలు ఉండాల్సిందే. అంతే కాదు, సీఎం వెళ్తున్నారని ఏకంగా ట్రాఫిక్ ను కూడా ఆపేస్తారు . అయితే, ఇందుకు భిన్నంగా ఒక ముఖ్యమంత్రి మహిళ నడుపుతున్న ఆటోలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్ రాయ్ పూర్ లోని సర్గుజ కలెక్టరేట్ కు ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి వెంట ఆటోలో కలెక్టర్ కూడా ప్రయాణించారు. కలెక్టరేట్ లో ఆటోదిగిన అనంతరం ముఖ్యమంత్రి మహిళా ఆటో డ్రైవర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి