గోవధ, గో మాంస విక్రయంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లాబోర్డు (ఏఐఎస్పీఎల్బీ) బుధవారం సంచలన ఫత్వా జారీ చేసింది. గోవును వధించడం కానీ, గో మాంసాన్ని విక్రయించడం కానీ చేయరాదంటూ ఫత్వాలో పేర్కొంది. బుధవారం లక్నోలో జరిగిన ఏఐఎస్పీఎల్బీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మౌలానా యసూబ్ అబ్బాస్ తెలిపారు. ట్రిపుల్ తలాక్, రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై మాట్లాడుతూ వీటిని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు సమ్మతంగా ఉన్నట్టు సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. వాట్సాప్, ఫోన్ల ద్వారా మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతి ఆమోద యోగ్యం కాదన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మహిళలకు కూడా పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయన్నారు. ఇరాక్‌లోని షియా మతపెద్ద అయతోల్లాహ్ షేక్ బషీర్ నజఫీ ఆదేశాల మేరకే ఈ తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు అబ్బాస్ పేర్కొన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి