ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచులోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తనా తీరు మారలేదు. ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోన్న కీలక సమయంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాను ఆసీస్ కీపర్ మాథ్యూవేడ్ పలు మాటలు అన్నాడు. ఈ రోజు టీమిండియా 102 ఓవర్లకు 286/6తో ఆడుతున్న సమయంలో రవీంద్ర జడేజా 37, సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 103వ ఓవర్లో లియాన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో కీపర్ మాథ్యూవేడ్ జడేజాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఏమైంది..? అలా ఎందుకు ఆడుతున్నావు..? ఇక్కడికెందుకు వస్తున్నావు? అంటూ పలు వ్యాఖ్యలు చేయడంతో వెంటనే జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి వేడ్ అటువంటి వ్యాఖ్యలు ఆపకపోతే ఇక తాను కూడా మొదలుపెట్టాల్సి వస్తుందని చెప్పాడు. అనంతరం కూడా జడేజాపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు పలు వ్యాఖ్యలు చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి