గత సంవత్సరం డిసెంబర్ 16న మోదీ సర్కారు ప్రకటించిన 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్-2016'లో భాగంగా నల్లధనాన్ని దాచుకున్న వారు ఎన్నిసార్లయినా దాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకూ లెక్కలో చూపని ఆదాయాన్ని ఒకే దఫాలో, లేదా అంతకన్నా ఎక్కువసార్లుగా బ్యాంకుల్లో వేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకంలో భాగంగా లెక్క చూపని ఆదాయంలో 50 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. మరో 25 శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల్లో నాలుగు సంవత్సరాల పాటు ఉంచాలి. మిగిలిన 25 శాతం మొత్తం ఎక్కడిదన్న ప్రశ్నలు, వేధింపులూ ఉండవు. దీన్ని పన్ను చెల్లించిన ఆదాయంగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. 50 శాతం జరిమానా చెల్లించిన తరువాత, 25 శాతం మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండగా, దాన్ని సవరిస్తూ, దఫదఫాలుగా చేసే డిపాజిట్లనూ 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్-2016' కింద పరిగణిస్తామని ప్రభుత్వం కీలక సవరణ చేసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి