తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిన్న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. తొమ్మిది నోటిఫికేషన్ల ద్వారా 7306 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ అందులో 5వేల పోస్టులను మహిళలకే కేటాయించింది. బోధన, బోధనేతర సిబ్బందిలో మహిళలను ఎంపిక చేయనుంది. ఈ ప్రకటనను నిరసిస్తూ ఓయూలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురుకులాల నోటిఫికేషన్లో 75 శాతం మహిళలకు కేటాయించటం సరికాదని వారు నినాదాలు చేశారు. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్