ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో యువత నిర్వహించతలపెట్టిన శాంతియుత నిరసనలో పాల్గొనడానికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అక్కడే బైఠాయించిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబుతో పాటు పలువురు ఉన్నారు. అయితే, పోలీసులు తమను అడ్డుకున్న నేపథ్యంలో జగన్ వారితో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంలో ఓ ప్రయాణికుడిగా వచ్చిన తనను ఎందుకు ఆపుతున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. తాను రెండేళ్లలో సీఎం అవుతానని, తమను అడ్డుకుంటున్న వారి పేర్లను గుర్తుపెట్టుకుంటానని, అందరి పనీ చెబుతానని వ్యాఖ్యానించారు. వారిలో ఎవ్వరినీ వదిలిపెట్టబోనని అన్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్