కాన్పూర్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. ఇటీవలే కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... తాను ఓపెనింగ్‌కు దిగే అవకాశాలున్నాయని చెప్పిన సంగతి విదితమే. ఆయనకు కెప్టెన్‌గా ఇదే తొలి టీ20 మ్యాచు. ఈ మ్యాచులోనే ఆయన ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తొలి ఓవర్ లో మూడో బంతిని బౌండరీకి పంపి కోహ్లీ తన పరుగుల ఖాతాను ప్రారంభించాడు. అయితే, 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి రైనా వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ 26, రైనా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్