అమెరికా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం స్పందించింది. ట్రంప్ చేసినవి నిరాధార ఆరోపణలు కావని స్పష్టం చేసింది. తాజాగా శ్వేతసౌధ మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ మాట్లాడుతూ... ఎన్నికల్లో లక్షల మంది అక్రమంగా ఓట్లు వేశారనే విషయాన్ని ట్రంప్ బలంగా నమ్ముతున్నట్లు చెప్పారని అన్నారు. అయితే, మీడియా అడిగిన ఆధారాలను ఇచ్చేందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. ఈ అంశంపై పరిశోధనలు జరిగాయని, ఆధారసహితంగానే ఆయన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాను పాప్యులర్ ఓటు కోల్పోయానని, దానికి కారణం అక్రమ ఓటర్లేనని అన్నారు. అనంతరం స్పైసర్ ఇటువంటి వివరణ ఇవ్వటం విశేషం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి