పని ఒత్తిడి తట్టుకోలేక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భారీ సంఖ్యలో చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిపెరిగి, కొందరు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని థారడ్ లో ఎస్బీఐ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తోన్న ప్రేమ్ శంకర్ ప్రజాపతి అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. పనిలో ఒత్తిడి వల్లే తన భర్త ఈ ఘటనకు పాల్పడ్డాడని ప్రేమ్ శంకర్ భార్య తెలిపింది. కొన్ని రోజుల నుంచి తన భర్త ఇంట్లో ఎవరితోనూ మట్లాడకుండా తనలో తానే బాధపడిపోతున్నాడని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ శంకర్ స్వస్థలం రాజస్థాన్ లోని బార్మర్ అనే ప్రాంతం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి