బ్యాంక్ అకౌంట్లు లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం తెరిపించిన బ్యాంక్ అకౌంట్లే జన్ ధన్ ఖాతాలు. అప్పటి వరకు బ్యాంకులకు వెళ్లని వారు కూడా... జన్ ధన్ ఖాతాలు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పొదుపు చేసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 83 లక్షల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ నాటికి ఈ ఖాతాల్లో రూ. 958 కోట్ల నగదు జమ అయింది. 23.77 లక్షల అకౌంట్లలో ఎలాంటి డిపాజిట్లు లేవు.
కానీ నోట్లు రద్దయిన తర్వాత... తెలంగాణ జన్ ధన్ ఖాతాల్లో గత 22 రోజుల్లో ఏకంగా రూ. 514 కోట్లు జమ అయ్యాయి. ఇంకొక విషయం ఏమిటంటే... నోట్ల రద్దు తర్వాత 1.53 లక్షల జన్ ధన్ ఖాతాలు పెరిగాయి. ఎక్కువ డబ్బు జమ అయిన ఖాతాల వివరాలను ఆర్బీఐకి పంపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి