రజనీకాంత్ తో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన పాదాలను తాకానని ‘2.0’ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే చెప్పాడు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తుండగా, మరో విలన్ పాత్రలో సుధాంశు నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో సుధాంశు ప్రస్తావించాడు. రజనీకాంత్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని, ఆయనతో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన పాదాలను తాకానని, రజనీ తనను పట్టుకుని అభినందించారని సుధాంశు చెప్పుకొచ్చాడు.
అంతకుముందు, ఈ చిత్ర దర్శకుడు శంకర్ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ‘2.0’ చిత్రంలో నటించాలని కోరుతూ తనకు శంకర్ ఫోన్ చేశారని, వెంటనే చెన్నైకు వెళ్లి ఆయన్ని కలిశానని చెప్పారు. ఆయన చాలా సాధారణంగా ఉంటారని, ఎంతో పేరున్న దర్శకుడు ఆ విధంగా ఉండటం చిన్నవిషయం కాదంటూ శంకర్ కు కితాబిచ్చాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్