సోషల్ మీడియా వేదికగా వేధింపులు పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్ లోని చిలకలగూడలో నివాసం ఉంటున్న ఆకాశ్ రెడ్డి బీటెక్ చదువుతున్నాడు. ఈ మధ్యే ఫేస్ బుక్ లో ఆకాశ్ రెడ్డికి ఓ యువతి పరిచయమైంది. ఆమెతో ఛాటింగ్ మొదలుపెట్టాడు. ఇది కాస్త శ్రుతిమించడంతో ఆమెను లొంగదీసుకునేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
దీంతో ఆందోళనకు గురైన యువతి, చదువు కోసం దాచుకున్న 5 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి పీడవిరగడైందని భావించింది. అయితే '5 లక్షలు ఇచ్చిన అమ్మాయి, ఇంకా ఏమడిగినా ఇస్తుంద'ని భావించిన ఆకాశ్ రెడ్డి మళ్లీ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆకాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి