కృష్ణా జిల్లాలోని నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో రవి అనే ఒక రోగి కలకలం రేపాడు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో తాను చికిత్స తీసుకుంటున్న మంచంపై నుంచి లేచి కిటికీ అద్దాలు ధ్వంసం చేసి, వార్డు బాయ్‌ని కొట్టాడు. తరువాత ఆసుపత్రి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి నూజివీడు ఐఐఐటీ కళాశాలలోకి ప్రవేశించాడు. అక్కడ కూడా కలకలం రేపుతున్న రవిని కళాశాల సిబ్బంది చివరకు పట్టుకుని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కలకలం రేపిన రవిది ముసునూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామం. కొన్ని రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అతడికి చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని చెప్పారు. పురుగుల మందు తాగడం వల్ల రవి నాడీ వ్యవస్థపై ఆ మందు ప్రభావం చూపించడమే ఇలా బీభత్సం సృష్టించడానికి కారణమయి ఉండవచ్చని తెలిపారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్