ఒకరు ఒక ఉద్యోగం చేస్తారు. మరికొందరు ఇంకో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. అత్యంత అరుదుగా మూడో పని చేసే వ్యక్తి తారసపడుతుంటాడు. అలాంటిది యూకేలోని నార్త్ రొనాల్డ్ సే దీవిలో బిల్లీ మూర్ అనే వ్యక్తి ఒకటి, రెండు కాదు, ఏకంగా 20 ఉద్యోగాలను ఏళ్ల తరబడి చేస్తూ తన 67 ఏళ్ల వయసులో ఇటీవల రిటైర్ అయ్యాడు. కేవలం 50 మంది నివసించే ఈ దీవిలో ఓ విమానాశ్రయం కూడా ఉంది. టూరిజం, స్థానిక వనరులు ఆదాయంగా ఇక్కడి వారు బతుకుతుంటారు.
టూరిస్టు సీజన్ లో పనిచేసే ఓ చిన్న విమానాశ్రయం కూడా ఇక్కడ ఉంది. ఇక బిల్లీమూర్ మామూలుగా అయితే గొర్రెల కాపరి. ఇక విమానాల సీజన్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అక్కడి లైట్ హౌస్ కి పర్యవేక్షకుడు. దీవిలో ఎలక్ట్రీషియన్, ఫైర్ ఫైటర్, వచ్చే టూరిస్టులకు టూర్ గైడ్, వారికి డ్రైవర్, స్థానికుల ఇళ్ల మరమ్మతులు చేసే కార్పెంటర్... ఇత్యాది 20కి పైగా ఉద్యోగాలు చేస్తూ, కాలం గడిపాడు. ఇప్పుడతని పదవీ విరమణ సందర్భంగా దీవి ప్రజలు బిల్లీ మూర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి