ఎన్నడూ లేనంతగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడంతో మాస్కుల అమ్మకాలు ఊపందుకున్నాయి. మాస్కులు లేకుండా బయటకు వచ్చే సాహసం చేయవద్దంటూ వైద్యులు సూచించడంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని చోట్ల స్టాక్ నిండుకుందంటే వాటి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఢిల్లీలో వాయుకాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో మాస్కుల అమ్మకాలు ఈ ఏడాది పదిరెట్లు పెరిగాయి.
పలు కంపెనీలు, కార్యాలయాలు తమ సిబ్బంది కోసం మాస్కులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడంతో మధ్యాహ్నానికే స్టాక్ నిండుకుందని మాస్కులు విక్రయించే సైదీర్ గుప్తా తెలిపారు. మాస్కులకు డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో వాటికి ఆర్డర్ పెట్టినట్టు మరో వ్యాపారి సుదేశ్ మెహతా పేర్కొన్నారు. మాస్కులు బయట దొరకడం గగనంగా మారడంతో కొందరు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఆన్‌లైన్‌లోనూ వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో మాస్క్ ధరించని మనిషి కనిపించడం లేదనడం అతిశయోక్తి కాదేమో!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి