పెంపుడు చేప ఆరోగ్యం కోసం డబ్బును లెక్కచేయని ఆస్ట్రేలియా వాసి దానిపై తనకున్న ప్రేమను ఓ యువతి తెలియజెప్పింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.800 ఖర్చు పెట్టి, ఒక గోల్డ్ ఫిష్ ను కొనుగోలు చేసింది. తర్వాత ఓ వస్తువును మింగేసిన ఆ చేప ప్రాణం కాపాడడం కోసం సుమారు రూ.33 వేలు ఖర్చు చేసింది. బ్రిస్బేన్ కు చెందిన 21 సంవత్సరాల ఎమ్మా మార్ష్ ఒక గోల్డ్ ఫిష్ ను కొనుగోలు చేసింది. తన ఇంట్లో ఉన్న అక్వేరియంలో దానిని పెంచుకుంటోంది. 12 డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ గోల్డ్ ఫిష్ ఒక రోజు అక్వేరియంలోని ఒక చిన్న గులకరాయిని మింగేసింది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మా మార్ష్, వెంటనే అక్వేరియం సహా చేపను పట్టుకుని సమీపంలోని వెటర్నిటీ సర్వీసు సెంటర్ కు వెళ్లింది. గోల్డ్ ఫిష్ మింగిన వస్తువును బయటకు తీసేందుకుగాను వైద్యులు ఎంతగానో శ్రమించి చివరకు సఫలీకృతులయ్యారు. గోల్డ్ ఫిష్ మింగిన వస్తువును బయటకు తీసిన అనంతరం ఒకరోజు చికిత్స నిమిత్తం దానిని ఆసుపత్రిలోనే ఉంచారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ, ఆసుపత్రి బిల్లు విషయమే కంగుతినిపించేలా ఉంది. ఎమర్జెన్సీ సర్వీసు కింద 100 డాలర్లు, వైద్యుడి ఫీజు కింద 400 డాలర్లు కలిపి మొత్తం 500 డాలర్లు (సుమారు 33 వేలు) మార్ష్ ఎమ్మా నుంచి వసూలు చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి