దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారస్తుడు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో దిగితే, బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి, హీరోయిన్ చాన్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఓ నటి డిన్నర్ లో కలిసి, ఆపై రూ. 46 లక్షల విలువైన వాచ్ తో పాటు లక్షల రూపాయలను కాజేసి వెళ్లింది. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, తనను కలిసిన యువతితో డిన్నర్ ముగించుకున్న వ్యాపారి, మరుసటి రోజు ఉదయం కలుద్దామని ఆమెకు చెప్పి పంపాడు. ఉదయం నిద్ర లేచి చూసే సరికి తన చేతికి ఉండాల్సిన రూ. 46 లక్షల విలువైన గడియారం, గదిలో ఉన్న లక్షల నగదు కనిపించలేదు. దాంతో ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. కేసును విచారిస్తున్న పోలీసులు, వ్యాపారికి ఢిల్లీలో సొంత ఇల్లు ఉందని గుర్తించడం గమనార్హం. సొంతిల్లున్నా ఆయన హోటల్ ను ఎందుకు ఆశ్రయించాడు? అసలు హోటల్ గదిలో ఏం జరిగింది? అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు విచారణ ప్రారంభించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి