తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని నినదిస్తూ, నిరసనలు తెలుపుతున్న బెలూచిస్థాన్ ప్రాంతంలోని రాజకీయ నేతలపై పాక్ సైన్యం, భద్రతా దళాలు తమ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. పౌరులపై దాడులు చేస్తూ, వారిని కిడ్నాప్ చేసి నిర్బంధిస్తూ, ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది, బెలూచ్ లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నసీరాబాద్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని, సాధారణ పౌరులను వేధిస్తున్నారని బెలూచ్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి అబ్దుల్ నవాజ్ బుగ్తీ ఆరోపించారు.
దేరా బుగ్తీ ప్రాంతంలో ఓ రాజకీయ నేత కుటుంబంలోని మహిళలు, చిన్నారులు సహా 19 మందిని పాక్ సైన్యం బంధించిందని ఏఎన్ఐ వార్తా సంస్థకు పంపిన వీడియో మెసేజ్ లో ఆయన ఆరోపించారు. ఇండియాకు అనుకూలంగా ఉండటమే సదరు రాజకీయ నేత చేసిన తప్పని చెప్పారు. ఇప్పటికే ఎంతో మందిని తీవ్ర చిత్ర హింసలకు గురిచేసిన పాక్ అధికారులు, చాలా మందిని సామూహికంగా హత్య చేశారని, అంతర్జాతీయ మీడియా, అగ్రదేశాలు తమకు సాయం చేయాలని అభ్యర్థించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి