పాకిస్థాన్ కనుక వాఘా సరిహద్దును మూసేస్తే, మధ్య ఆసియాతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు పాక్ ఉపయోగించుకుంటున్న తమ దేశ వాణిజ్య రవాణా మార్గాన్ని మూసివేస్తామని ఆఫ్గనిస్థాన్ హెచ్చరించింది. ఆఫ్గనిస్థాన్ లో పాకిస్థాన్ రాయబారి ఓవెన్ జెంకిన్స్‌తో సమావేశం అనంతరం ఆఫ్గాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
‘‘వాఘా సరిహద్దును ఉపయోగించుకునేందుకు మా దేశ వ్యాపారులను అనుమతించకపోతే, మధ్య ఆసియా, ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఆ దేశం ఉపయోగించుకుంటున్న మా దేశ వాణిజ్య రవాణా మార్గాలను మూసివేస్తాం’’ అని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించుకుని ఆర్థిక సహకారం పెంపొందించుకోవాలని ఆఫ్గనిస్థాన్ కోరుకుంటోందని పేర్కొన్నారు. అయితే ఆ దేశం మాత్రం పండ్ల సీజన్లో రవాణా మార్గాలను మూసి వేస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఆఫ్గాన్ వ్యాపారులు మిలియన్ డాలర్లను నష్టపోతున్నారని ఘనీ ఆవేదన వ్యక్తం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి